రక్త హీనత నివారణ‌లో ఏపీకి ప్రథమ స్థానం

8483చూసినవారు
రక్త హీనత నివారణ‌లో ఏపీకి ప్రథమ స్థానం
రక్తహీనత (ఎనీమియా) నివారణ చర్యల్లో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆరు నెలల శిశువు నుంచి చిన్న పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని మంత్రి సత్యకుమార్ తెలి పారు. రక్తహీనత తగ్గించే సిరప్, మాత్రల పంపిణీకి సంబంధించిన వివిధ కేటగిరీల్లో రాష్ట్రానికి తొలి ర్యాంకును కేంద్రం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్