కాసేపట్లో పార్లమెంట్ ముందుకు ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు

33చూసినవారు
కాసేపట్లో పార్లమెంట్ ముందుకు ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు
AP: కాసేపట్లో పార్లమెంట్ ముందుకు ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026 రానుంది. ముందుగా ఏపీ పునర్విభజన బిల్లుకు సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మ.12.45 గంటలకు లోక్‌సభలో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్రం పెట్టనుంది. లోక్‌సభలో సుమారు 2 గంటల పాటు చర్చ జరగనుంది. గురువారం రాజ్యసభలో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :