ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది: జగన్ (వీడియో)

19727చూసినవారు
AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని, ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురవుతుందని ఆరోపించారు. రెడ్‌బుక్‌‌ పేరుతో ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేస్తూ.. ప్రజల గొంతును నొక్కెస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పాలన ప్రజల కోసం సాగుతోందా? దోపిడీ దారుల కోసం సాగుతోందా అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్