పొట్టి శ్రీరాములు బలిదానంతోనే ఏపీకి ఉనికి ఏర్పడింది: పవన్

8చూసినవారు
AP: పొట్టి శ్రీరాములు బలిదానంతోనే ఏపీకి ఉనికి ఏర్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాాణ్ గుర్తు చేశారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌కు నా ఆంధ్ర అనే ఉనికి లేదు. కులాల కొట్లాటలు ప్రత్యేకించి ఏపీలోనే ఉన్నాయి. ఏపీకి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులానికి కట్టేశాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :