ఏపీ సోషల్ ఆడిట్ విభాగం, అమలాపురం మున్సిపాలిటీకి స్కోచ్‌ అవార్డు

19చూసినవారు
ఏపీ సోషల్ ఆడిట్ విభాగం, అమలాపురం మున్సిపాలిటీకి స్కోచ్‌ అవార్డు
AP: దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఏపీ సోషల్ ఆడిట్ విభాగం, అమలాపురం మున్సిపాలిటీకి స్కోచ్‌ అవార్డు లభించింది. APSSAAT డైరెక్టర్ జి.శ్రీకాంత్ బంగారు పతకం అందుకున్నారు. అమలాపురం మున్సిపల్‌ కమిషనర్ నిర్మల్‌కుమార్ అవార్డు తీసుకున్నారు. ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీ తరఫున వీసీ సత్యనారాయణ అవార్డు అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్