ఏపీ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

10చూసినవారు
ఏపీ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డా.కేవీ శ్రీనివాసులు రెడ్డి విడుదల చేశారు. మే 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను స్కూల్‌ లాగిన్‌లలో పొందవచ్చు. మనమిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009 ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్