ఏపీ ఖజానా ఖాళీగా ఉంది: చంద్రబాబు

74చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీగా ఉందని, సంపద సృష్టించడంలో విఫలమయ్యామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పులు చేయడానికి కూడా అవకాశం లేదని, ఆదాయాన్ని బట్టి మాత్రమే అప్పు చేయగలమని, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పులు చేయడం కుదరదని ఆయన తెలిపారు. ఏడాదిన్నర పాలనలో ప్రభుత్వం రూ.2,66,175 కోట్లు అప్పు చేసిందని, మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్