AP: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన.. ఇది తెలుసుకోండి

18873చూసినవారు
AP: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన.. ఇది తెలుసుకోండి
- అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

- ఈ నెల 28న ఉ.9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుంది
- సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే ముందు వాటిని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
- కులం సర్టిఫికెట్ (వర్తిస్తే), అంగవైకల్య ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), కాల్ లెటర్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లు, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫోటోలను వెరిఫికేషన్‌కు తీసుకెళ్లాలి

సంబంధిత పోస్ట్