AP: నదిలో దూకి యువతి ఆత్మహత్య (వీడియో)

11871చూసినవారు
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి శారదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు అనకాపల్లిలో భారీ గణపతి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి చెందిన నిర్వాహకుడి కుమార్తెగా సమాచారం. ఆత్మహత్యకు పాల్పడిన యువతి బుద్ధ కీర్తి కుమారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్