ప్రజలకు శుభవార్త.. సచివాలయాల్లో ఇకపై రోజూ అర్జీలు

1020చూసినవారు
ప్రజలకు శుభవార్త.. సచివాలయాల్లో ఇకపై రోజూ అర్జీలు
AP:  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సమయంలో సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. సేవలపై ప్రజల అభిప్రాయాల కోసం ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయంతో ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్