జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

0చూసినవారు
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
జనసేన పార్టీ కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను పటిష్ఠం చేసే లక్ష్యంతో నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించింది. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఈ ప్రక్రియ ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి, పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు ఈ కమిటీలు కృషి చేస్తాయి. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ఈ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్