వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం

71చూసినవారు
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
AP: వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను వైసీపీ నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
1. భీమిరెడ్డి లోకేశ్ రెడ్డి - తిరువూరు (ఎన్టీఆర్)
2. గింజుపల్లి శ్రీనివాసరావు - జగ్గయ్యపేట (ఎన్టీఆర్)
3. తాటిపర్తి కొండారెడ్డి - విజయవాడ ఈస్ట్ (ఎన్టీఆర్)
4. కిశోర్ బాబు - నరసరావుపేట (పల్నాడు)
5. పేరం స్వర్ణలత - తాడిపత్రి (అనంతపురం)
6. సందీప్ సొంగ - చింతలపూడి (ఏలూరు)
7. ప్రభు నాయుడు - పూతలపట్టు (చిత్తూరు)
8. చక్రపాణి రెడ్డి - కుప్పం (చిత్తూరు)
9. బ్రహ్మోనంద రెడ్డి - దర్శి (ప్రకాశం)

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్