పోస్టుల భ‌ర్తీకీ ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్‌

7585చూసినవారు
పోస్టుల భ‌ర్తీకీ ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్‌
AP: ప‌లు విభాగాల్లో ఖాళీల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 21 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. జూనియర్‌ లెక్చరర్‌ (లైబ్రేరియన్‌ సైన్స్‌)– 2, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్– 1, డ్రాఫ్ట్స్‌మన్‌ గ్రేడ్‌–2 (టెక్నికల్‌ అసిస్టెంట్‌) – 13 పోస్టులు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) – 3 పోస్టులు, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ – 2 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు బుధ‌వారం నుంచి అక్టోబ‌ర్ 7వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సంబంధిత పోస్ట్