AP: పలు నియామక పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఫలితాలతోపాటు లైబ్రేరియన్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.