ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: సీఎం చంద్రబాబు

5397చూసినవారు
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: సీఎం చంద్రబాబు
నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. ‘అమెరికా సుంకాలతో ఆక్వా రంగానికి రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లింది. 50శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అని మంత్రులను విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :