లడ్డూపై చర్చకు భయపడుతున్నారా? వైసీపీ ఎమ్మెల్సీ

572చూసినవారు
లడ్డూపై చర్చకు భయపడుతున్నారా? వైసీపీ ఎమ్మెల్సీ
AP: శాసనమండలిలో లడ్డూపై చర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను దర్శిస్తోందని, వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు వెంకటేశ్వరస్వామిపై భక్తి గురించి చెప్పుకోవడం విడ్డూరమని తోట త్రిమూర్తులు అన్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సిగ్గుచేటని, లడ్డూపై చర్చ అంటేనే ప్రభుత్వం భయపడుతోందని, కల్తీ లడ్డూ అంశాన్ని హెరిటేజ్ కు లబ్ధి కోసమే తెరపైకి తెచ్చారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్