ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా?

7874చూసినవారు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిపళ్లు, మసాలా ఆహారాలు, టీ-కాఫీలు, పచ్చికూరలు, తీపి పదార్థాలు, టమాటాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇవి ఎసిడిటీ, అల్సర్, అజీర్ణ సమస్యలకు దారితీస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున వీటికి దూరంగా ఉండి, అల్పాహారం తీసుకున్న తర్వాతే టీ లేదా కాఫీ వంటివి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్