టిఫిన్ తిన్న గంటకే ఆకలి వేస్తోందా? కారణాలు ఇవే!

5583చూసినవారు
టిఫిన్ తిన్న గంటకే ఆకలి వేస్తోందా? కారణాలు ఇవే!
టిఫిన్ తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేయడానికి ప్రధాన కారణాలు ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం. ప్రోటీన్, మంచి కొవ్వులు, పీచు పదార్థం తక్కువగా ఉండటం. నిద్రలేమి, ఒత్తిడి కూడా ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. డైటీషియన్ల ప్రకారం అల్పాహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు గింజలు, గుడ్లు, పెరుగు, బాదం వంటివి చేర్చుకుంటే కడుపు నిండుగా ఉండి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్