రోజుకో సమయానికి పడుకుంటున్నారా!

1591చూసినవారు
రోజుకో సమయానికి పడుకుంటున్నారా!
నిద్రపోయే సమయాల్లో తరచూ మార్పులు చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినడంవల్ల బీపీ, హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని 3,000 మందిపై జరిపిన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి ఈ ముప్పు అధికం. నిద్రలేచే సమయం కంటే, రాత్రి పడుకునే సమయం స్థిరంగా ఉంటేనే గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్