వాగ్వాదం.. యువకుడి హత్య

15852చూసినవారు
వాగ్వాదం.. యువకుడి హత్య
AP: విశాఖ జిల్లా కంచరపాలెం పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. తాటిచెట్లపాలెం వద్ద పార్కులో మణికంఠ అనే యువకుడితో మరో యువకుడికి వాగ్వాదం జరిగింది. మణికంఠపై దాడి జరగడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్