AP: నిరుద్యోగులకు శుభవార్త. విశాఖలో అగ్నివీర్ పథకం కింద ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు.. ఆర్‌కే బీచ్ రోడ్డులోని ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కి.మీ రన్నింగ్ ట్రాక్ వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు.