నా సోదరుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గం: తోపుదుర్తి

8చూసినవారు
AP: తన సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం దుర్మార్గమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తనను ఇబ్బంది పెట్టాలనే కుట్రలో భాగంగానే తన సోదరుడిపై కేసు పెట్టారని ఆయన అన్నారు. 2025 ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనను రైల్వే పోలీసులు కూడా ఆత్మహత్యగా నిర్ధారించారని, ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్