దోసెలు పోయడంలో పెద్దాయన కళాత్మకత (వీడియో)

6420చూసినవారు
దోసెలు పోయడంలో తన కళాత్మకతను ప్రదర్శిస్తూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రుచికరమైన దోసెలను ఆకట్టుకునేలా పోస్తూ, వాటిని వేగంగా ప్లేట్లలోకి విసురుతున్నారు. ఆయనకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి వాటిని వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదో తెలియదు కానీ, దోసెలు మాత్రం అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్