మద్యం మత్తులో ASI వీరంగం.. ఆసుపత్రి సిబ్బందిపై దాడి

31చూసినవారు
మద్యం మత్తులో ASI వీరంగం.. ఆసుపత్రి సిబ్బందిపై దాడి
AP: విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యారావుపై మద్యం మత్తులో ఉన్న కమ్యూనికేషన్ ASI సోమేశ్వరరావు దాడి చేశారు. వైద్యులు, సిబ్బంది జోక్యం చేసుకున్నా దురుసుగా సమాధానమిచ్చారు. సంఘటనపై SP కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల పరిశీలన జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్