AP: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో
వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. పొలంలో ఉన్న ఉపసర్పంచ్ రాజారెడ్డిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. రాజారెడ్డి కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. దాడిలో రాజారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రాజారెడ్డి చికిత్స పొందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై..
టీడీపీ నేతలతో దాడులు చేయించినట్లు
వైసీపీ ఆరోపిస్తోంది.