విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

0చూసినవారు
విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి
AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల వద్ద విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మెన్ రౌతుకుంట గ్రామానికి చెందిన బత్తిన మనోహర్ (28) మృతి చెందారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్