ముగ్గురిలో ఒక్కరైనా స్టీల్ ప్లాంట్ ను సందర్శించండి : షర్మిల

7477చూసినవారు
ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పర్యటిస్తున్నారని, వీరిలో ఒక్కరైనా స్టీల్ ప్లాంట్ ను సందర్శించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ వైఖరి ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసేందుకు 44 EOIలు ఇచ్చారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్