తక్కువ ప్రీమియంతో నెలకు రూ.5 వేల పెన్షన్

16291చూసినవారు
తక్కువ ప్రీమియంతో నెలకు రూ.5 వేల పెన్షన్
కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి, అసంఘటిత రంగ కార్మికుల కోసం అమలు చేస్తున్న అటల్ పింఛన్ యోజన పథకం ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల భారత పౌరులు అర్హులు. ఈ పథకంలో చేరడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఆర్థిక భద్రత పొందవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది చేరగా, మే 2026 నాటికి మొత్తం 9.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షలు, తెలంగాణలో 28 లక్షల మంది ఈ పథకంలో చేరారు.

సంబంధిత పోస్ట్