AP: ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 17న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ పోటీలో పాల్గొనే వారు శిక్షణ పొందుతున్న జిమ్ నుంచి అనుమతి లేఖ, ఆధార్ జిరాక్స్ తమ వెంట తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకుు 8686771385, 9705663252, 9573933336 నంబర్లను సంప్రదించాలి.