అంబటి రాంబాబు ఇంటిపై దాడి చాలా దుర్మార్గం: పెద్దిరెడ్డి

1చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం రాత్రి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. అంబటి ఇంటిపై దాడి చాలా దుర్మార్గం. అక్రమ అరెస్టు చాలా బాధాకరం. పరిపాలన చేతకాక ఎలాంటి చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Credits: sakshi

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్