జోగి రమేశ్ ఇంటిపై దాడి (వీడియో)

15519చూసినవారు
AP: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి లోకేశ్‌పై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఫైరయ్యారు. ఇంటిపై రాళ్లతో దాడి చేసి, నిప్పు పెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జోగి రమేశ్ కుటుంబం ఇంట్లో లేరని సమాచారం.

సంబంధిత పోస్ట్