జూడియో మాల్ సిబ్బందిపై దాడి (వీడియో )

2974చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జరీబ్ చౌకీ కూడలిలో ఉన్న జుడియో మాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్ వెలుపల సిబ్బందిపై కొందరు దుండగులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే బాధితుడిని విచక్షణారహితంగా కొట్టి, ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. సీసామౌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది. పని ప్రదేశాల్లో కనీస రక్షణ లేకపోవడంపై మాల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్