వైసీపీ కార్యాలయంపై దాడి.. TDP, YCP నేతలపై కేసులు నమోదు (VIDEO)

3చూసినవారు
AP: హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి కేసులో రెండు పార్టీ నేతలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అలాగే వైసీపీ ఇంఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి సహా మరో 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టారు. 'ఛలో హిందూపురం'కు వెళ్లకుండా వైసీపీ నేతలకు హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. కాగా, ఇప్పటికే గోరంట్ల మాధవ్, ఉషశ్రీ హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్