వైసీపీ మైనార్టీ నేత ఇల్లు కూల్చివేత‌కు య‌త్నం (వీడియో)

22చూసినవారు
AP: శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైసీపీకి చెందిన మైనారిటీ నేత అమాన్ ఇల్లు కూల్చివేతకు అధికారులు యత్నించారు. ఆరేళ్లుగా రేకుల ఇల్లులో అమాన్ నివాసముంటున్నారు. నిన్న నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్స్ నిలిపివేశారు. పోలీసు బందోబస్తుతో మున్సిపల్ కమిషనర్ ఇల్లు కూల్చివేసేందుకు వెళ్లారు. అయితే ఇంటి గేటుకు తాళాలు వేసుకుని తన భార్యాపిల్లలతో అమాన్ ఇంట్లోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్