YCP మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి య‌త్నం!

54చూసినవారు
YCP మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి య‌త్నం!
AP: గుంటూరులో టీడీపీ నేతలు గూండాయిజానికి పాల్పడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. కర్రలు, రాడ్లతో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్