2026లో శుభకార్యాలకు ముహూర్తాలు.. ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం

5548చూసినవారు
2026లో శుభకార్యాలకు ముహూర్తాలు.. ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం
2026లో వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణం వంటి శుభకార్యాలకు ఫిబ్రవరి 18న ముహూర్తాలు ప్రారంభమవుతాయి. శుక్ర మౌఢ్యమి ఫిబ్రవరి 17తో ముగియడంతో శుక్రబలం పెరిగి శుభకార్యాలకు అనుకూలత ఏర్పడుతుందని పండితులు తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి. అధిక మాసం కారణంగా మే 17 నుంచి జూన్ 15 వరకు ముహూర్తాలు ఉండవు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, నవంబర్, డిసెంబర్ నెలల్లో ముఖ్య శుభ ముహూర్తాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్