గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు

6753చూసినవారు
గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాక్  ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో గ్లెన్ మాక్స్వెల్ కు చోటు దక్కలేదు. ఇది అతనికి పెద్ద షాక్ గా మారింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాక్స్వెల్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోవడం, గాయాలతో సతమతమవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్