అమెరికాపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ విమర్శలు

7369చూసినవారు
అమెరికాపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ విమర్శలు
అమెరికాపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ విమర్శలు గుప్పించారు. ఇరాన్‌లో సాధించాల్సింది ఇంకేముందని, ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని ఆయన అన్నారు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుందనే దానిపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇరాన్ వైమానిక, నౌకా, సైనిక దళాలు, పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయని, ఇక చాలు, ఉద్రిక్తతలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్