కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరి మృతి

9చూసినవారు
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరి మృతి
AP: కర్నూలు జిల్లా ఆదోనిలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. బైక్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్