యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

36513చూసినవారు
యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
AP: రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. విజయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. తండ్రి కోసం జీజీహెచ్‌కు వచ్చిన యువతిని ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. యువతిని కృష్ణలంకకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్