కొత్త టీచర్లకు సర్వీసు నిబంధనలపై అవగాహన

112చూసినవారు
కొత్త టీచర్లకు సర్వీసు నిబంధనలపై అవగాహన
AP: డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులు పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీపీ ప్రసాద్ తెలిపారు. కొత్త టీచర్లు అవసరమైతే అన్ని రకాల ఫార్మాట్లను https://www.vidyakranthi.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వర్తించే సౌకర్యాలు, పాటించాల్సిన విధులు అందులో సమగ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్