అభిమాని కోరిక.. సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

1053చూసినవారు
అభిమాని కోరిక.. సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు
AP: మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో హిందూపురానికి చెందిన బోయ మంజునాథ్ అనే యువకుడు 14 రోజుల పాటు 726 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి, పోక్సో చట్టంపై ప్రచారం, ప్రభుత్వ స్థాయిలో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇక అభిమాని కోరిక మేరకు సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్