బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది: జగన్

9115చూసినవారు
బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది: జగన్
AP: సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు తానా అంటే ఎల్లో మీడియా తందానా అంటోందని విమర్శించారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి ఘటనలు రాష్ట్రంలో భయానక వాతావరణానికి అద్దం పడుతున్నాయని అన్నారు. జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా అణచివేస్తున్నారని, చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్