ప్యాంటు జేబులో నాగుపాము పిల్ల (వీడియో)

4820చూసినవారు
స్నానం చేసి ప్యాంటు ధరించిన ఒక యువకుడికి దాని జేబులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరిశీలించగా, అందులో ఒక నాగుపాము పిల్ల కనిపించింది. యువకుడు భయపడకుండా వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించాడు. వారు వచ్చి పాముపిల్లను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరుబయట దుస్తులు ధరించే ముందు వాటిని విదిలించి చూసుకోవాలని సూచన.

సంబంధిత పోస్ట్