తలపై బుల్లెట్ బైక్‌ని మోసుకుంటూ బస్సు పైకి ఎక్కిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి హడావిడి లేకుండా, ఎంతో సమతుల్యతతో బైక్‌ను పైకి తీసుకెళ్లిన అతని నైపుణ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అరుదైన విన్యాసాన్ని చూసిన పలువురు భారతీయుల శారీరక సామర్థ్యం, కష్టపడే తత్వానికి ఇది నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. మరికొందరు 'ఇది
బాహుబలి రేంజ్ సీన్' అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.