బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ కాంబోలో సినిమా?

3960చూసినవారు
బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ కాంబోలో సినిమా?
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయ  కలయికలో సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వస్తున్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, బాలయ్యకు వినిపించారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో 111వ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో సినిమా ఉండొచ్చని, మైత్రి మూవీస్ నిర్మించనుందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్