బంగ్లాదేశ్‌లో IPL ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

12746చూసినవారు
బంగ్లాదేశ్‌లో IPL ప్రసారాలపై నిషేధం ఎత్తివేత
బంగ్లాదేశ్‌లో IPL ప్రసారాలపై కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. సమాచార, ప్రసారశాఖ మంత్రి జాహిరుద్దీన్ మాట్లాడుతూ.. తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను కోల్‌కతా జట్టు వదిలేసిన సమయంలో ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్