16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాప్స్ బ్యాన్: యూకే ప్రభుత్వం

718చూసినవారు
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాప్స్ బ్యాన్: యూకే ప్రభుత్వం
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు హైరిస్క్‌ సోషల్‌ మీడియా యాప్స్‌ను బ్యాన్‌ చేయాలని నిర్ణయించింది. అలాగే 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియాలో సెక్సువల్‌ ఏఐ చాట్‌బాట్లను వినియోగించకుండా నిబంధనలు పెట్టబోతున్నారని ఓ వార్తాసంస్థ తెలిపింది. సోమవారం ఈ నిర్ణయాన్ని స్టార్మర్‌ ప్రకటించనున్నారని, మంత్రులు ఏయే యాప్స్‌ను బ్యాన్‌ చేయాలో నిర్ణయిస్తారని ఆ సంస్థ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్