కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో షాక్ ఇవ్వనున్న బ్యాంకులు

8825చూసినవారు
కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో షాక్ ఇవ్వనున్న బ్యాంకులు
ఏప్రిల్ 1 నుంచి HDFC సహా పలు బ్యాంకులు ఏటీఎంలలో కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. డెబిట్ కార్డుల రోజువారీ విత్‌డ్రా పరిమితి సగం వరకు తగ్గించనున్నాయి. ప్రతి లావాదేవీపై రూ.23 రూళ్లతో పాటు అదనపు పన్నులు కూడా వర్తిస్తాయి. ఈ మార్పులు ఖాతాదారుల లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్