AP: హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో YCP శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేస్తూ, '2029లో రప్పారప్పా' అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్రమాస్తుల కేసులో YCP అధ్యక్షుడు జగన్ నేడు సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.